IPL 2021,RR v PBKS: I Couldn't Have Done Anything More - S Samson After Match Loss | Oneindia Telugu

2021-04-13 1,219

After scoring a record 119 on his IPL captaincy debut, Rajasthan Royals’ Sanju Samson said he couldn’t have done anything more to win it for his side in their IPL 2021 opener against Punjab Kings in Mumbai on Monday.
#IPL2021
#SanjuSamson
#RajasthanRoyals
#ChetanSakariya
#RRvsPBKS
#PunjabKings
#PunjabKings
#RiyanParag
#RahulTewatia
#KLRahul
#ChrisGayle
#MayankAgarwal
#ShivamDube
#Cricket


ఐపీఎల్‌ 2021లో భాగంగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్ ‌కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అభిమానులకు అసలైన మజాను పంచింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి శాంసన్ క్యాచ్ ఔట్ అవ్వడంతో రాయల్స్‌ 4 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.